Home తాజా వార్తలు కారు ఢీకొని ఎస్‌ఐ మృతి

కారు ఢీకొని ఎస్‌ఐ మృతి

SI-Died-In-Road-Accident

హైదరాబాద్: లంగర్‌హౌస్‌లో సోమవారం కారు బీభత్సం సృష్టించింది. టిప్పుఖాన్‌పూల్ బ్రిడ్జి దగ్గర వాకర్స్‌పై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ కిష్టయ్య మృతి చెందాడు. ఘటనకు పాల్పడిన డ్రైవర్ కారుతో సహా పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  కిష్టయ్య పెళ్లి రోజే మృతి చెందాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.