Home జగిత్యాల మత్సకారులకు సబ్సిడి ఆటోల పంపిణి…

మత్సకారులకు సబ్సిడి ఆటోల పంపిణి…

 Fishermen

 

మెట్‌పల్లి: మెట్‌పల్లి డివిజన్ పరిధిలోని మల్లాపూర్, ఇబ్రాహీంపట్నం, మెట్‌పల్లి, కోరుట్ల మండలాలకు చెందిన పది మంది మత్స్య కారులకు చేపల రవాణ కోసం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద 75శాతం ప్రభుత్వం సబ్సిడిపై అందిస్తున్న ఆటోలను సోమవారం ఎం.ఎల్.ఎ. నివాసంలో ఎం.ఎల్.ఎ. కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో మత్స్య కార జిలా డైరెక్టర్ గంగాధర్ నరేష్, జడ్.పి.టి.సి.లు. ఎం.పి.టి.సి.లు. సర్పంచ్‌లు నాయకులు తదితరలు పాల్గొన్నారు.

 

Subsidy Autos Distribution to Fishermen