Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

యెమెన్‌లో ఆత్మాహుతి దాడి.. 40మంది మృతి

Breaking-Newsయెమెన్: నగరంలోని ఎడెన్ ప్రాంతంలో ఒక సైనిక శిబిరంపై సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 40 మంది సైనికులు మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలాన్ని రక్షణ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నాయి.

Comments

comments