Home తాజా వార్తలు బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గా సుజాత

బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గా సుజాత

Sujatha Appointment as BC Study Circle Director

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల స్వయం ఉపాధి యోగ్యత, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం (బిసి స్టడీ సర్కిల్) కొత్త డైరెక్టర్‌గా సుజాతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సుజాత రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్‌గా పని చేశారు. సుజాత ప్రభుత్వ జర్నల్స్‌తో పాటు ప్రముఖ తెలుగు దినపత్రిల్లో కూడా పని చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే ఆమె ఐదు బంగారు పతకాలను సాధించారు.

Sujatha Appointment as BC Study Circle Director