Search
Friday 21 September 2018
  • :
  • :

కూలిన సుఖోయ్ యుద్ధ విమానం

Sukhoi 30 MKI being tested crashes in Nashik

నాసిక్ : మహారాష్ట్రలోని నాసిక్ వద్ద సుఖోయ్ యుద్ధ విమానం బుధవారం ఉదయం కుప్పకూలింది. ఎస్‌యు-30ఎంకెఐ విమానం కూలినప్పటికీ, అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) సంస్థ సుఖోయ్ విమానాలను తయారు చేస్తోంది. ప్రమాదానికి ముందే సుఖోయ్ విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని డిఫెన్స్ శాఖ పిఆర్‌ఒ తెలిపారు. సుఖోయ్ కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. పార్యాచూట్ల వల్ల ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఎమర్జెన్సీ టీమ్ ఘటనాస్థలిని సందర్శించింది.

Sukhoi 30 MKI being tested crashes in Nashik

Comments

comments