Search
Sunday 23 September 2018
  • :
  • :

సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆస్పత్రిని తరలించం

tg breaking news yelహైదరాబాద్ : సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆస్పత్రిని తరలించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడి వైద్య సిబ్బందితో పాటు పేషంట్లు కూడా నిరసనకు దిగడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. సుల్తాన్ బజార్‌లోనే మెటర్నిటీ ఆస్పత్రిని కొనసాగిస్తూ , అదనంగా మరో వార్డును జత చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది.

Comments

comments