Home తాజా వార్తలు ఎన్నికల సంఘం కమిషనర్ గా సునీల్ ఆరోరా

ఎన్నికల సంఘం కమిషనర్ గా సునీల్ ఆరోరా

Sunil-Arora

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా మాజీ ఐఎఎస్ అధికారి సునీల్ ఆరోరా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జులైలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీం జైదీ పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా అచల్ కుమార్ జోతి, కమిషనర్లుగా ఓమ్ ప్రకావ్ రావత్, సునీల్ ఆరోరా కొనసాగుతున్నారు.  దీంతో  ఖాళీగా ఉన్న ఎలక్షన్ కమిషనర్ పోస్టును ప్రభుత్వం సునీల్ ఆరోరాతో భర్తీ చేసింది.