Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

సన్‌రైజర్స్ బౌలర్స్ రైజింగ్… టార్గెట్ 136

Hyderabad-Vs-Gujarat

హైదరాబాద్: వేదికగా గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. దీంతో హైదరాబాద్ ముందు 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. గుజరాత్ బ్యాట్స్‌మెన్లలో జాసన్ రాయ్ (31), దినేష్ కార్తీక్(30), స్మిత్(37) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో రషిద్ 3 వికెట్లు తీసి రాణించాడు. భువనేశ్వర్ 2, నెహ్రా ఒక వికెట్ పడగొట్టారు.

Comments

comments