Home ఛాంపియన్స్ ట్రోఫీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

SRH-VS-KKR

కోల్‌కతా : ఐపిఎల్ 10లో భాగంగా శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు తలపడుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్‌ జట్టులో ముస్తాఫిజుర్, శంకర్ స్థానంలో హెన్రిక్స్, బిపుల్ శర్మ తిరిగి జట్టులో చేరారు. కోల్‌కతాలో కొత్తగా గ్రాండ్ హోమ్, కుల్ దీప్ ఆడనున్నారు.