Home జాతీయ వార్తలు ఈసికి, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు…

ఈసికి, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు…

supreme-court

ఢిల్లీ: ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విధులు నిర్వహించడంలో ఆలసత్వం వహిస్తున్నారాని, అధికారులను ఈసీ పూర్తిగా వినియోగించుకోవడంలేదని నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ నియమావళికి సంబంధించిన నేతల వ్యాఖ్యలపై పరిశీలిస్తున్నామని ఈసీ సమాధానం ఇచ్చింది. నేతలపై వెంటనే చర్యలు తీసుకోలేమని ఈసీ కోర్టుకు తెలిపింది. ఈసీ సమాధానంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Supreme Court notice to EC And Central Govt