Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

తాజ్‌ పరిరక్షణ చర్యలు.. కేంద్రంపై సుప్రీం ఆగ్రహం…

Supreme Court Slams Centre for Apathy on Taj Mahal Protection

న్యూఢిల్లీ: తాజ్‌మహల్‌ పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోలేదని కేంద్రంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టివి టవర్‌ లాంటి ఈఫిల్‌ టవర్‌ ను చూసేందుకు 8 కోట్ల మంది పర్యాటకులు వెళ్తున్నారని, అంతకంటే అందమైన తాజ్‌మహల్‌ సందర్శనకు పర్యాటకులు వస్తే దేశానికి విదేశీ మారకద్రవ్య సమస్యే ఉండదని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం ఉదాసీన వైఖరిని న్యాయస్థానం తప్పుబట్టింది. వెంటనే తగు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Comments

comments