Home జోగులాంబ గద్వాల్ గట్టు ఎత్తి పోతల పథకం సర్వే పనులు పర్యవేక్షణ

గట్టు ఎత్తి పోతల పథకం సర్వే పనులు పర్యవేక్షణ

Surveillance Surveillance Survey

మన తెలంగాణ/గట్టు: మండల కేంద్రంలోని పెంచికలపాడు స్టేజి వద్ద గట్టు ఎత్తి పోతల పథకం శంకుస్థాపనకు ప్రాజెక్ట్ ఇంజనీరు అధికారులు పర్యావేక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్ధ్దేశించి ఉమ్మడి జిల్లా యస్‌ఇ ఖగేందర్ మాట్లాడుతూ, 558 కోట్లతో గట్టు హైలెవల్ ఎత్తి పోతల పథకం పనులను సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ఈ నెల చివరి తేది లోపు సర్వే పనులను ప్రారంభిస్తామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల అధికారులు రఘనాథ్ రావు,మొహినిదీన్, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.