Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఆరోపణలపై చర్చకు సిద్ధం : సుష్మా

sushma_manatelanganaఢిల్లీ : తనపై వచ్చిన ఆరోపణలపై చర్చకు సిద్ధమని కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని ఆమె పేర్కొన్నారు. లలిత్ మోడీ వ్యవహారంలో బ్రిటన్ సర్కారుకు తాను ఏ సిఫార్సు చేయలేదని ఆమె వెల్లడించారు. విపక్షాలు కావాలనే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఆమె ధ్వజమెత్తారు.

Comments

comments