Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

బీదర్ లో కుటుంబంపై దాడి… వ్యక్తి మృతి

fight-image

హైదరాబాద్: నగరానికి చెందిన కుటుంబంపై బీదర్‌లో శనివారం దాడి జరిగింది. ఈ దాడిలో ఒక వ్యక్తి మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప దవాఖానకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వారిని పరిశీలించిన డాక్టర్లు వెల్లడించారు. చిన్నారులను అపహరిస్తున్నారన్న అనుమానంతోనే కుటుంబంపై దాడి జరిపారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

comments