Home తాజా వార్తలు ఆర్‌టిఒ స్వాతిగౌడ్ సస్పెన్షన్

ఆర్‌టిఒ స్వాతిగౌడ్ సస్పెన్షన్

RTO Swathi Goud

హైదరాబాద్: అక్రమ వసూళ్లకు పాల్పడిన ఆర్‌టిఒ స్వాతిగౌడ్‌పై వేటు పడింది. తన పరిధిలో లేని బైరామగూడలో లారీ డ్రైవర్ల వద్ద మూడు రోజుల క్రితం వసూళ్లకు పాల్పడడంతో లారీ డ్రైవర్లు ఎల్‌బినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వని లారీ డ్రైవర్లను ప్రైవేట్ వ్యక్తులతో కొట్టించారు. గత కొంతకాలంగా ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని స్వాతిగౌడ్ అక్రమ వసూళ్లకు పాల్పతున్నట్లు సమాచారం.

Suspension on RTO Swathi Goud