Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

స్వర్ణరథంపై ఊరేగుతున్న మలయప్పస్వామి

SRI

తిరుమల : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో మలయప్ప స్వామి స్వర్ణ రథంపై ఊరేగుతున్నారు. తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరువీధుల్లో భక్తుల రద్దీతో స్వామివారి స్వర్ణ రథోత్సవం ఆలస్యంగా ప్రారంభమైందని టిటిడి అధికారులు తెలిపారు.

Comments

comments