Search
Friday 21 September 2018
  • :
  • :

స్వాతి కేసు : నిందితుడి చిత్రం విడుదల

SWATIచెన్నయ్ : ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో చెన్నయ్ పోలీసులు నిందితుడి చిత్రాన్ని విడుదల చేశారు. రైల్వేస్టేషన్‌లో సిసిటివి పుటేజీలో రికార్డు అయిన నిందితుడి చిత్రాన్ని మీడియాకు అందజేశారు. ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న స్వాతి(24)పై శుక్రవారం చెన్నయ్‌లోని నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో దుండగుడు కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే.

Comments

comments