Search
Friday 16 November 2018
  • :
  • :

అప్పుడు బీచ్… ఇప్పుడు బిల్డింగ్…!!

Syria body omran dead body at beach

2015 సంవత్సరంలో బీచ్‌లో ఓ శరణార్థి బాలుడి మృతదేహం యావత్ ప్రపంచాన్ని కదిలించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ తరహా ఘటన 2016 లోనూ వెలుగు చూసింది. ఆగస్టు 17న జరిగింది. సిరియాలోని అలెప్పోలో సం కీర్ణ బలగాల దాడులు అక్కడ నిత్యకృ త్యమయాయి. ఈ క్రమంలో లక్షలాది మంది సామాన్యులు సమిధలవుతున్నా రు. వైమానిక దాడుల్లో భాగంగా అలె ప్పోలోని ఓ భవంతిపై బాంబులు పడ్డా యి. అందులో చాలా మంది చనిపోగా శిథిలాల నుంచి ఒమ్రన్ అనే బాలుడు బతికి బతికి బయటపడ్డాడు. తీవ్రగా యాలపాలైన ఆ చిన్నారి అంబులెన్స్‌లో దీనంగా కూర్చున్న తీరు అక్కడి ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను కళ్లకు కట్టింది.

Comments

comments