Search
Wednesday 14 November 2018
  • :
  • :

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలిసిన టి న్యాయవాదులు

Telangana-Advocatesహైదరాబాద్ : హైకోర్టును వెంటనే విభజించాలని, తెలంగాణకు కేటాయించిన ఎపికి చెందిన న్యాయమూర్తులను వెంటనే వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా తెలంగాణ న్యాయవాదులు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ టి న్యాయవాదుల బృందం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసింది. హైకోర్టు న్యాయమూర్తుల విభజన విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను ప్రధాన మంత్రి దృష్టికి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

Comments

comments