Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సినీ ప్రముఖులతో భేటీ కానున్నమంత్రి తలసాని

TALASANI

హైదరాబాద్: ఈ మద్య కాలంలో చిత్ర పరిశ్రమలో తలెత్తున్నవివాదాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టి సారించింది. శనివారం పోలీసు ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులతో సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించనున్నారు. శుక్రవారం మంత్రి తలసానితో మహిళ సంఘాల నేతలు సచివాలయంలో భేటీ అయ్యారు. సినీ పరిశ్రమలో సమస్యలు పరిష్కరించాలని వారు మంత్రిని కోరారు. క్యాస్టింగ్ కౌచ్ ను కట్టడి చేసి మహిళలకు రక్షణ కల్పించాలని అదేవిధంగా మహిళలపై వేధింపుల నిరోధానికి కమిటీ వేయాలని  ఆయనకు విజ్ఞప్తి చేశారు.

Comments

comments