Search
Friday 21 September 2018
  • :
  • :

తాలిబన్ నేత ముల్లా ఫజల్ హతం

Taliban Leader Mullah Fazal Encounter

కునార్ : తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టిటిపి) చీఫ్ ఫజల్ ఉల్లాహ్ హతమయ్యాడు. తాము చేసిన డ్రోన్ దాడుల్లో అతడు చనిపోయినట్టు అమెరికా మిలిటరీ ప్రకటించింది. కునార్ ప్రావిన్సులో కౌంటర్ టెర్రరిజం శాఖ చేసిన దాడుల్లో ముల్లా ఫజల్ హతమైనట్టు ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ ఓడోనిల్ తెలిపారు. ఆఫ్ఘన్ – పాక్ సరిహద్దులో జూన్ 13న డ్రోన్ దాడులు చేశారు. అమెరికా, పాక్ దేశాల్లో జరిగిన పలు దాడుల్లో ముల్లా ఫజల్ సూత్రధారిగా వ్యవహరించారు.

Taliban Leader Mullah Fazal Encounter

Comments

comments