Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

కుందుజ్‌లో తాలిబన్ల దాడి : 15మంది మృతి

Talibans attack in Kunduz : 15 Security Staff Killed

కాబుల్ : ఆఫ్గానిస్థాన్‌లోని కుందుజ్ ప్రాంతంలో సోమవారం  తాలిబన్లు దాడి చేశారు. ఈ దాడిలో 15మంది ఆఫ్గానిస్థాన్ భద్రతా సిబ్బంది మృతి చెందారు. కాందహార్ ప్రావిన్స్‌లోని అర్గాన్దాద్ జిల్లాలో ఉన్న ఓ చెక్‌పాయింట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రంజాన్‌ను పురస్కరించుకుని మూడు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించిన తాలిబన్లు ఈ దాడి చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

Talibans attack in Kunduz : 15 Security Staff Killed

Comments

comments