Search
Saturday 22 September 2018
  • :
  • :

రూ.5వేలకే 4జి స్మార్ట్‌ఫోన్…

cel-phione

ముంబయి: గత నెలలో భారత సెల్ పోన్ మార్కెట్ లోకి ట్యాంబో అనే నూతన కంపెనీ ప్రవేశించిన విషయం తెలిసిందే. కాగా ఈ కంపెనీ బుధవారం ‘టిఎ3’ పేరిట ఓ కొత్త 4జి ఫోన్ ను రిలీజ్ చేసింది. రూ.4,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

ట్యాంబో టిఎ3 ఫీచర్లు….

4.95 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్, 16 జిబి స్టోరేజ్

64 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్

5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ‘ఫ్లాష్’, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

ఫేస్ అన్‌లాక్, 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2, 2100 ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments

comments