Search
Saturday 17 November 2018
  • :
  • :

వ్యభిచారం కేసులో తమిళ నటి అరెస్టు

Tamil Actress Arrested in Prostitution Case

చెన్నయ్ : వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న తమిళ నటి సంగీత బాలన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నయ్‌కి సమీపంలోని ఓ రిసార్ట్‌లో ఆమె వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో పలువురు యువతులను అదుపులోకి తీసుకుని, వారిని రీహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు. సంగీతకు సహకరిస్తున్న సతీష్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. సంగీతను, సతీష్‌ను మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. 1996లో కరుప్పు రోజా అనే సినిమాతో సంగీత సినీరంగంలోకి ప్రవేశించింది. వాణి – రాణి, చెల్లమెఅవవల్, వల్లీ వంటి టివి షోలతో సంగీత పేరు సంపాదించింది.

Tamil Actress Arrested in Prostitution Case

Comments

comments