Home జాతీయ వార్తలు తమిళనాడు అడ్వకేట్ జనరల్ అరెస్టు

తమిళనాడు అడ్వకేట్ జనరల్ అరెస్టు

ARREST

చెన్నయ్ : తమిళనాడు అడ్వకేట్ జనరల్ అరుణ్‌గోయల్‌ను శనివారం ఉదయం సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. గోయల్ వద్ద పని చేస్తున్న సీనియర్ అకౌంట్స ఆఫీసర్ గజేంద్రన్‌ను కూడా అరెస్టు చేశారు. పిడబ్లుడి అధికారి శివలింగకు డివిజనల్ అకౌంటెంట్ పదవి ఇవ్వడానికి అరుణ్ గోయల్ ఐదు లక్షల రూపాయలను లంచం డిమాండ్ చేశాడు. రాజా అనే మధ్యవర్తితో కలిసి శివలింగం ఈ మొత్తాన్ని గజేంద్రన్‌కు అందజేశాడు. దీనిపై సమాచారం అందుకున్న సిబిఐ అధికారులు అరుణ్‌గోయల్, గజేంద్రన్‌ను అరెస్టు చేశారు.

Tamil Nadu Advocate General arrested