Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన తమిళనాడు

Tamil Nadu bans manufacture, use of plastic from January 1

చెన్నై: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. 2019, జనవరి 1 నుంచి తమిళనాడులో ప్లాస్టిక్ ఉత్పత్తితో పాటు వాడకంపై కూడా నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి వెల్లడించారు. అయితే పాల ప్యాకెట్లు, ఆయిల్ ప్యాకెట్లతో పాటు ఇతర అత్యవసర వస్తువులకు దీని నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సిఎం తెలిపారు.

Comments

comments