Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కరుణానిధి అంత్యక్రియలపై వివాదం…

Tamil nadu government denied permission on karunanidhi burial place

చెన్నై: డిఎంకె అధినేత, మాజీ సిఎం కరుణానిధి (94) మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా కరుణానిధి అంత్యక్రియలపై వివాదం నెలకొంది. డిఎంకె పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె. స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి మెరినా బీచ్‌లో అన్నాదురై సమాధి దగ్గర ఖననం చేయడానికి అనుమతించాల్సిందిగా కోరారు. అయితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని పేర్కొంటూ ప్రభుత్వం అక్కడ అంత్యక్రియలకు అనుమతించలేదు. దానికి బదులుగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ రోడ్‌లో గల గాంధీ మండపం దగ్గర రెండు ఎకరాల స్థలం కేటాయిస్తామని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది.

Comments

comments