Search
Wednesday 14 November 2018
  • :
  • :

గిన్నిస్‌లోకి తాపేశ్వరం లడ్డూ

Tapeswaram-Ladduవిశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాలోని పలు ప్రధాన గణపతి మండపాలకు తాపేశ్వరంలోని భక్తాంజనేయ వారి సురుచి ఫుడ్స్ స్వీట్ హౌజ్ అతిపెద్ద లడ్డూలను సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది అతిపెద్ద లడ్డూను తయారు చేసి రికార్డు సృష్టించింది. విశాఖపట్నంలోని 78 అడుగుల ఎత్తుగల గణేష్ విగ్రహానికి ఏకంగా 29.5 టన్నుల లడ్డూను తయారు చేసి గిన్నిస్‌లో చోటు దక్కించుకుంది.

Comments

comments