Search
Wednesday 14 November 2018
  • :
  • :

రైస్ మిల్లులో టాస్క్ ఫోర్స్ తనిఖీలు

Task Force Checkings in the Rice Mill

మనతెలంగాణ/సుల్తానాబాద్: సుల్తానా బా ద్ మండలంలోని రైస్ మిల్లుల్లో పిడిఎస్ రైస్ అక్రమ నిల్వల కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసు లు సోమవారం విస్తృత తనిఖీలను నిర్వహించారు. పిడిఎస్ రైస్ నిజమైన లబ్ధ్దిదారులకే చెందాలని,వాటిని అక్రమ పద్ధతుల్లో రవా ణా చేసి వినియోగిస్తే పిడియాక్ట్ కేసులు న మోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అదేశించిన నేపథ్యంలో పోలీసులు సుల్తానాబాద్ మండలంలో ఉన్నా 100కు పైగా రైస్ మి ల్లుల్లో సోదాలను నిర్వహిస్తున్నారు.ఈ సో దాల్లో ఐపిఎస్ అధికారి శరత్ చంద్ర పవర్, సిఐ అడ్లూరి రాములు, ఎస్‌ఐ కే రాజేశ్, పో లీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments