Home తాజా వార్తలు సీతాఫల్‌మండి ఫ్లై ఓవర్‌పై ప్రమాదం

సీతాఫల్‌మండి ఫ్లై ఓవర్‌పై ప్రమాదం

Road-Accident-in-TATA-Sumo

హైదరాబాద్ : సీతాఫల్‌మండి ఫ్లై ఓవర్‌పై శనివారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న  టాటా సుమో అతివేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. సమోలో ఉన్న 12 మంది విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సుమో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.