Home తాజా వార్తలు వైఎస్‌ఆర్‌సిపిపై ఇసికి ఫిర్యాదు

వైఎస్‌ఆర్‌సిపిపై ఇసికి ఫిర్యాదు

SHILPA-MOHAN-REDDY

విజయవాడ : నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌సిపి ప్రజలను ప్రలోభ పెడుతోందని టిడిపి అగ్రనేత జనార్ధన్ ఇసికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఓటర్ స్లిప్‌లతో పాటు నగదు పంపిణీ చేస్తున్నారని, వారిపై , ఆ  పార్టీ అభ్యర్ధి శిల్పాపై చర్యలు  తీసుకోవాలని జనార్ధన్ ఇసికి విజ్ఞప్తి చేశారు.

TDP Complaint against YSRCP to EC