Home తాజా వార్తలు తెలంగాణ ప్రభుత్వంపై టిడిటి ఫిర్యాదు

తెలంగాణ ప్రభుత్వంపై టిడిటి ఫిర్యాదు

 

గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో డేటా చోరీ కేసు వివాదంపై రాజకీయ దుమారం తీవ్ర స్థాయికి చేరింది. డేటా చోరీ కేసు దర్యాప్తుపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, టిడిపికి సంబంధించిన డాటాను తెలంగాణ పోలీసులు చోరీ చేస్తున్నారంటూ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు ఎపి మంత్రులు పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎంపి కనకమేడల రవీంద్రకుమార్‌ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.తెలంగాణ ప్రభుత్వం టిడిపి డేటా చోరీ చేసి వైసిపికి ఇచ్చారని ఫిర్యాదు లో పేర్కొన్నారు.

TDP Ministers Complaint against TS Govt