Home ఆంధ్రప్రదేశ్ వార్తలు వైసిపిలోకి టిడిపి ఎంఎల్ఎ

వైసిపిలోకి టిడిపి ఎంఎల్ఎ

KrishnaMohanప్రకాశం : చీరాల ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ టిడిపికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీ మార్పుపై ఆయన తన ముఖ్య అనుచరులు, టిడిపి కార్యకర్తలతో చర్చించి , వారి అభిప్రాయం తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. టిడిపికి రాజీనామా చేసి  ఈనెల 13న వైసిపిలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. వైసిపిలో చేరేందుకు ఆ పార్టీ చీఫ్ జగన్ తో కృష్ణమోహన్ ఇప్పటికే చర్చించారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

TDP MLA Joins in YCP