Home జాతీయ వార్తలు లోక్‌సభలో టిడిపి ఎంపిల నిరసన

లోక్‌సభలో టిడిపి ఎంపిల నిరసన

Lok Sabha : TDP MPs Protest

ఢిల్లీ : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎంపిలు సోమవారం లోక్‌సభలో ఆందోళనకు దిగారు. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ తమ స్థానాల్లో నిలబడి ఆందోళన చేశారు. పార్లమెంట్ ప్రారంభానికి ముందు వారు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేశారు.

TDP MPs Protest in Lok Sabha