Home జాతీయ వార్తలు 7న గురుపూజోత్సవం

7న గురుపూజోత్సవం

ganta-Srinivasవిజయవాడ : గురుపూజోత్సవ వేడుకలను ఈనెల 5కు బదులు 7వ తేదీన నిర్వహించనున్నట్లు ఎపి మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వినాయక చవితి, ఉపాధ్యాయుల దినోత్సవం ఒకే రోజున రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అందరి కోరిక మేరకు గురుపూజోత్సవాన్ని వాయిదా వేశామని చెప్పారు. విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ హాల్‌లో ప్రభుత్వం తరపున ఏడో తేదీన గురుపూజోత్సవం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.