Home తాజా వార్తలు తొలి దశలో సాంకేతిక నియామకాలు

తొలి దశలో సాంకేతిక నియామకాలు

mm_manatelanganaహైదరాబాద్ : తొలిదశలో భర్తీలో సాంకేతిక నియామకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. రెండో దశలో సాధారణ ఖాలీలను బర్తీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక అర్హతలు ఉన్నవారికి అవకాశం కల్పించాలని ప్రతిపాదించారు.