Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

జాబ్ మేళాకు హాజరైన యువతీ యువకులు

medakసిద్దిపేటలో మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన
* భారీగా హాజరైన నిరుద్యోగ యువతి యువకులు
* పథక సంచాలకులు మెప్మా వి.వెంకటేశ్వర్లు
సిద్దిపేటః జిల్లాలోని నిరుద్యోగ యువతి యువ కుల కు ఉచిత జాబ్ మేలకు అనూహ్య స్పందన వచ్చింది. మంత్రి హరీశ్ రావు ఆధేశాల మేరకు సిద్దిపేట పట్టణంలోని కోత్త బస్టాండ్ ఎదురుగా గల శివమ్స్ గర్డెన్స్‌లో మున్సిపాల్ చైర్మెన్ కడవేర్గు రాజ నర్సు ఈ కార్యక్రమన్ని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ-మేప్మా(ఐకెపి-అర్బన్) ఆధ్వ ర్యంలో నిర్వాహించారు.ఈ జాబ్ మెళకు సుమరు 826 మంది నిరు ద్యోగ యువది యువకులు హాజరయ్యరన్నరు. అందులో 183 మం ది నిరూద్యోగా యువతి యువకులకు ఆవకాశం లభిం చిందన్నరు. 43 మందికి గురువారం రోజు అపాయింట్ మెంట్ లేటర్సు ఇచ్చారు. మిగత 138 మందికి అఫర్ లేటర్సు ఇవవవవ్వడం జరిగిందన్నరు. ఈ జాబ్ మెళకు 11 ప్రైవేట్ కంపనిల నుండి అవి సేల్స్ ఎగ్జిక్యూటివ్, సెల్స్ ప్రమోటర్స్,డెలివరి ఎగ్జిక్యూటివ్, టెక్నిషియన్, జూనియర్ టెక్నిషియన్, ల్యాబ్ అసిస్టెంట్, కస్టమర్ రిలేషన్ షిప్ అఫిసర్, కస్టమర్ సపోర్ట్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, డాట ఎంట్రి అపరెటర్, ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, టీమ్ లీడర్, హెచ్.ఆర్, మార్కెటింగ్ ఎగ్జి క్యూటివ్,మార్కెటింగ్ మేనెజర్, సెల్స్ ఆసోసియేటివ్, టెలి కాలర్స్, బెడ్ సైడ్ అసిస్టెంట్, బ్యాంక్ సెక్యురిటిస్ వివధ రకాల ఉధ్యోగ అవకాశాలు కల్పించారు. సిద్దిపేట మున్సిపాల్ కార్యలయంలో ఎర్పాటు చేసిన సి.ఎల్.సి కేంద్రంలో నిరుద్యోగ యువతి యువకులు తమ వివారాలను నమోదు చేసుకోవన్నరు.

Comments

comments