Search
Wednesday 14 November 2018
  • :
  • :

దళితుడి ఇంట్లో తేజ్ స్నానం

Tej Pratap Yadav takes a bath at Dalit’s home

పాట్నా : ఆర్‌జెడి నేత, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ దళితుడి ఇంట్లో స్నానం చేశారు. మహువాలోని కరహటియా పంచాయతీ ప్రాంతంలో ఉన్న ఓ దళితుడి ఇంటికి ఆయన వెళ్లారు. ఆ దళితుడి ఇంట్లో స్నానం చేసిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో తేజ్ పోస్టు చేశారు. బోరింగ్ పంపు కొట్టుకుని స్నానం చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజ్ చేసిన ట్వీట్లను ఆయన సోదరుడు, మాజీ డిప్యూటీ సిఎం తేజస్వీ యాదవ్ రీట్వీట్ చేశారు.

Tej Pratap Yadav takes a bath at Dalit’s home

Comments

comments