Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

శిరీషతో ఫోన్లో గొడవ పడ్డాను: తేజస్విని

                         What Did between Shirisa and SI Prabhakar Reddy

హైదరాబాద్: శిరీష కేసులో తేజస్విని స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. శిరీష ఆత్మహత్య బాధ కలిగించిందని తేజస్విని తెలిపింది. ఇంత చిన్న విషయానికే శిరీష ఆత్మహత్య చేసుకుంటుందనుకోలేదని పేర్కొంది. తాను రాజీవ్‌ పెళ్లి చేసుకోవాలనుకున్నామని వెల్లడించింది. శిరీష అడ్డురావడంతో రాజీవ్ వెనకడుగు వేశాడని చెప్పింది. రాజీవ్‌కు తెలియకుండా అనేక సార్లు శిరీషతో ఫోన్లో గొడవ పడ్డాడని తెలిపింది. ఇంతకు ముందు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకున్నామని తెలిపింది. రాజీవ్ కోసమే బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చానని వివరించింది.

Comments

comments