Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

అంగన్వాడీ టీచర్లు

Telangana Anganwadi Recruitment 2018

తెలంగాణ వనపర్తిలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం కింది పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది.

* పోస్టులు : అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్,
హెల్పర్.
* అర్హత : పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
* వయసు : 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 11
* వెబ్‌సైట్ : http://wdcw.tg.nic.in

Comments

comments