Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఎన్నికల సమయం వరకు అన్ని సిద్ధం: రజత్ కుమార్

Rajat-Kumar

 
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దు అయినట్లు గురువారం సాయంత్రమే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేశామని, ఎన్నికల సమయం వరకు అన్ని సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్లతో ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై అవగాహన సమావేశం నిర్వహించారు.

Comments

comments