Home తాజా వార్తలు రేపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికకు షెడ్యూల్‌ ప్రకటన

రేపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికకు షెడ్యూల్‌ ప్రకటన

Telangana Governmentహైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలు జనవరి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం స్పీకర్‌ ఎన్నికకు షెడ్యూల్‌ ప్రకటన విడుదల కానుంది. శుక్రవారం స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. అయితే, పద్మా దేవేందర్, అల్లోల ఇంద్రకరణ్, పోచారం లలో ఒకరిని  స్పీకర్ గా నియమిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎంఎల్ఎ ముంతాజ్ అహ్మద్ ఖాన్ బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Telangana assembly speaker selection schedule tomorrow