Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

రూర్బన్‌లో ఉత్తమం తెలంగాణ కేంద్రం అవార్డు

Telangana-image

మన తెలంగాణ/ హైదరాబాద్ : కేంద్రం అమలు చేస్తున్న శ్యాం ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్ పథకం నిర్వహణలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా ఎంపికయింది.  ఈ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా నిర్వహించినందుకు అవార్డుకు ఎంపి క చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. జాతీయ స్థాయిలో మూడు రాష్ట్రాలను ఎంపిక చేయగా పురస్కారానికి తెలంగాణ ఎంపికయిందని తెలిపింది. ఈ నెల 11న ఢిల్లీలో నిర్వహించనున్న అవార్డుల ప్రదానోత్సవంలో దీనిని అంద చేయనుంది.

Comments

comments