Home తాజా వార్తలు కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్

కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్

Telangana CS S.K. Joshi held a Videos Conference with District Collectors at Secretariat

హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాల్గో విడత హరితహారం కార్యక్రమం, పాడి పశువులు, చేపల పంపిణీ, లారీల సమ్మె, కొత్త పురపాలికల ఏర్పాటుతో పాటు కొత్త గ్రామ పంచాయతీలు కొలువు తీరే విషయమై కలెక్టర్లతో సిఎస్ చర్చించారు. అలాగే ఈ అంశాలపై సిఎస్ జోషి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.