Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఇస్రోతో తెలంగాణ సర్కార్ ఒప్పందం

FINAL1హైదరాబాద్ : ఇస్రోతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. మనటివి సేవలను మెరుగుపరుచుకునేందుకు  ఈ  ఒప్పందం చేసుకుంది. మనటివి ద్వారా గ్రూప్-2 ప్రవేశ కోచింగ్‌ను ప్రభుత్వం ఇవ్వనుంది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి మనటివి ద్వారా గ్రూప్-2 ప్రవేశ కోచింగ్ ఇవ్వనున్నారు.

Comments

comments