Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఉపరాష్ట్రపతికి తెలంగాణ సర్కార్ పౌరసన్మానం

Venkaiah-naidu

హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి పౌరసన్మానం నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఈ నెల 21న రాజ్‌భవన్‌లో వెంకయ్యను ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించనున్నారు. రాజ్‌భవన్‌లో జరిగే ఈ కార్యక్రమం కోసం సర్కార్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. కాగా నగరంలోని దిల్‌కుషా అతిథి గృషంలో వెంకయ్యనాయుడు కోసం ప్రత్యేకంగా విందు కూడా ఏర్పాటు చేయనుంది.

Comments

comments