Home తాజా వార్తలు పాత పద్ధతిలోనే పంచాయతీల్లో చెక్ పవర్

పాత పద్ధతిలోనే పంచాయతీల్లో చెక్ పవర్

grama panchayatమన తెలంగాణ/హైదరాబాద్ : పాత పద్దతిలోనే పంచాయతీల్లో సర్పంచ్, కార్యదర్శికి చెక్ పవర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చెక్‌పై అధికారాలను సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌గా ఇవ్వాల్సి ఉంది. కానీ కొత్త పంచాయతీరాజ్ నిబంధనలను ఏర్పాటు చేయని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పాత పద్దతినే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాత నిబంధనలను కొనసాగిస్తూ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana Government Gives Powers to Sarpanch