Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

తెలంగాణ సర్కార్ దళిత వ్యతిరేకి

Jana-Reddy

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో ముందుకెళ్తోందని కాంగ్రెస్ నేత జానారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. దళిత వ్యతిరేకిగా తెలంగాణ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రాంతాల వారీగా అధ్యయనం లేకుండానే విద్యుత్ సరఫరా చేస్తుందని దుయ్యబట్టారు. అబద్దాలు చెప్పేది కాంగ్రెస్ కాదని, తప్పుడు హామీలు ఇచ్చి టిఆర్‌ఎస్ పార్టీ  అధికారంలోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

comments