Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మార్కెటింగ్ శాఖలో 200 పోస్టులు

Telangana Govt gave permission to 200 posts in the State Marketing Departmentహైదరాబాద్: రాష్ట్ర మార్కెటింగ్ శాఖలో 200ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో కార్యదర్శి-11, అసిస్టెంట్ కార్యదర్శి-27 , అసిస్టెంట్ మార్కెట్ సూపర్‌వైజర్-80 , గ్రేడర్-13 , బిడ్ క్లర్క్-9 , జూనియర్ మార్కెట్ సూపర్‌వైజర్-60 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్ పిఎస్ సి) భర్తీ చేయనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫీకేషన్ విడుదల కానుందని సమాచారం.

Comments

comments