Home తాజా వార్తలు గురుకుల కళాశాల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు

గురుకుల కళాశాల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు

Gurukulam Admissionsహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు మైనార్టీ గురుకుల సోసైటి కార్యదర్శి బి.షఫీవుల్లా తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ tmreis. telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన ముస్లిం విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.

Telangana Gurukulam Admissions 2019